Skip to content

2వ ప్రశ్న: నీ ధర్మము ఏది?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س2: ما دينك؟

2వ ప్రశ్న: నీ ధర్మము ఏది?

الجواب

ج:ديني الإسلام، وهو: الاستسلام لله بالتوحيد، والانقياد له بالطاعة، والبراءة من الشرك وأهله.

قال تَعَالَى:

﴿إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلۡإِسۡلَٰمُۗ﴾

[آل عمران: 19].

జవాబు: నా ధర్మము ఇస్లాం. ఏకదైవారాధన ద్వారా అల్లాహ్ కు సమర్పించుకోవడం, వినయ విధేయతలతో, వినమ్రతతో ఆయనను ఆరాధించడం, షిర్క్ (బహుదైవారాధన) నుండి మరియు బహుదైవారాధకుల నుండి తనను తాను దూరంగా ఉంచడమే ఇస్లాం ధర్మము.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నిస్సందేహంగా ఇస్లాంయే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం}.

[ఆలె ఇమ్రాన్: 19]