Skip to content

1వ ప్రశ్న: నీ ప్రభువు ఎవరు?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س1: من ربك؟

1వ ప్రశ్న: నీ ప్రభువు ఎవరు?

الجواب

ج:ربي الله الذي رباني وربى جميع العالمين بنعمته، وهو معبودي ليس لي معبود سواه، وهو الخالق، المالك، الرازق، المدبر لجميع ما في الكون.

والدليل: قوله تَعَالَى:

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴾

[الفاتحة: 2].

జ: నా ప్రభువు అల్లాహ్, ఆయనే తన అనుగ్రహముతో నన్ను మరియు సర్వలోకాలను పోషించాడు. ఆయనే నా ఆరాద్య దైవము, నాకు ఆయన తప్ప మరెవరు ఆరాధ్య దైవం కారు. ఆయనే సృష్టికర్త, యజమాని, పోషకుడు, మరియు సర్వశక్తివంతుడు, ఆయనే విశ్వంలో వాటన్నిటిని నిర్వహించేవాడు.

దీనికి సాక్ష్యం: అల్లాహ్ యొక్క వాక్కు:

{సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.

[అల్ ఫాతిహ: 2]