Skip to content

4వ ప్రశ్న: కలిమయె తౌహీద్ ఏమిటో తెలుపు మరియు తౌహీద్ అర్థం ఏమిటో వివరించు?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س4: اذكر كلمة التوحيد، وما معناها؟

4వ ప్రశ్న: కలిమయె తౌహీద్ ఏమిటో తెలుపు మరియు తౌహీద్ అర్థం ఏమిటో వివరించు?

الجواب

ج:كلمة التوحيد " لا إله إلا الله " ومعناها: لا معبود حقٌّ إلَّا الله.

  • قال تَعَالَى:

﴿فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ﴾

[محمد: 19].

  • وقال سبحانه:

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ﴾

[الحج: ٦٢].

జవాబు: కలమయె తౌహీద్ "లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే అల్లాహ్ తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాదు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్ధం: అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యుడు లేడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నీవు తెలుసుకో}

[ముహమ్మద్: 19]

మరొక చోట అల్లాహ్ సెలవిచ్చాడు:

{ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).}

[హజ్: 62]