Skip to content

حاطب بن أبي بلتعة اللخمي

الإسم

హాతిబ్ బిన్ అబూ బల్తఆ అల్లఖ్మీ.

اسم الشهرة

హాతిబ్ బిన్ అబూ బల్తఆ .

نبذة مختصرة

హాతిబ్ బిన్ అబూబల్తా బిన్ అమ్ర్ బిన్ ఉమైర్ బిన్ సల్మా అల్లఖ్మీ. బనీ అసద్ బిన్ అబ్దుల్-ఉజ్జాకు స్నేహితుడు. అతను బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు, ఈ విషయం లో అందరూ ఏకాభిప్రాయం తెలిపారు. హాతీబ్ బిన్ అబూబల్తా యొక్క సేవకుడు అల్లాహ్ యొక్క ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు అతని గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! హాతిబ్ తప్పకుండా నరకంలోకి ప్రవేశిస్తాడు'అని అన్నాడు. ఇది విన్న అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఇలా అన్నారు: "ఇది ముమ్మాటికి జరగదు. ఎందుకంటే అతను బద్ర్ మరియు హుదైబియా యుద్ధంలో పాల్గొన్నాడు."హతీబ్ ఇలా అన్నారు: నేను ముస్లిం అయినప్పటి నుండి, నాకు అల్లాహ్ పట్ల ఎటువంటి సందేహం లేదు. కానీ విషయం ఏమిటంటే నేను నిస్సహాయుడిని మరియు నా కొడుకులు మరియు సోదరులు మక్కాలో నివసిస్తున్నారు. వాస్తవానికి, ఆయన ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క యుద్ధం గురించి మక్కా ప్రజలకు తెలియజేస్తూ ఒక లేఖ ద్వారా చేరవేయడానికి ప్రయత్నించారు అని విచారం వ్యక్తం చేస్తూ అన్నారు మరియు ఆ లేఖ పట్టుబడింది. ఈ సంఘటన గురించి ఈ ఆయతు అవతరించింది: "ఓ విశ్వసించిన ప్రజలారా! నా శత్రువులను మరియు మీ శత్రువులను స్నేహితులుగా చేసుకోండి." (يا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِياءَ) అతను హిజ్రీ 30వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (3/ 84) الاستيعاب في معرفة الأصحاب (1/ 312) تاريخ الإسلام (2/ 183) الأعلام للزركلي (2/ 159)