Skip to content

جويرية بنت الحارث بن أبي ضرار

الإسم

జువైరియా బిన్తె అల్ హారిస్ బిన్ అబీ జిరార్.

اسم الشهرة

జువైరియా బిన్తె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

జువైరియా బిన్తె అల్ హారిస్ బిన్ అబీ జిరార్ అల్ ఖుజాయియా అల్ ముస్తలిఖియ హిజ్రీ 5వ లేక 6వ సంవత్సరంలో అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం -యొక్క వివాహాబంధంలోకి వచ్చారు. ఆమె పేరు బర్రహ్ అని ఉండేది, ఆపై దైవప్రవక్త ఆమె పేరు మార్చారు. 56వ హిజ్రీ సంవత్సరంలో ఆమె మరణించారు.

المراجع

ఇంకా (1)
معرفة الصحابة لابن منده (ص: 962) معرفة الصحابة لأبي نعيم (6/ 3229) أسد الغابة (7/ 57) الأعلام للزركلي(2/148)