Skip to content

తౌబహ్ (పశ్చాత్తాపం) అంటే ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س۱۷: ما هي التوبة؟

14: తౌబహ్ (పశ్చాత్తాపం) అంటే ఏమిటి?

الجواب

ج:التوبة: هي الرجوع عن معصية الله تَعَالَى إلى طاعته.

قال تَعَالَى:

﴿وَإِنِّي لَغَفَّارٞ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا ثُمَّ ٱهۡتَدَىٰ﴾

[طه: ٨٢].

జవాబు: అత్తౌబహ్: పశ్చాత్తాపం అంటే పాపాలను విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో నడుస్తాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను.}

[తాహా: 5]