Skip to content

ముస్లింల కొరకు గౌరవం మరియు విజయాన్ని సాధించే మార్గం ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س١٩: ما هو طريق العز والنصر للمسلمين؟

ప్రశ్న19: ముస్లింల కొరకు గౌరవం మరియు విజయాన్ని సాధించే మార్గం ఏమిటి?

الجواب

ج:هو العمل بالإسلام. وترك المعاصي والذنوب.

  • قال تعالى:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تَنصُرُواْ ٱللَّهَ يَنصُرۡكُمۡ وَيُثَبِّتۡ أَقۡدَامَكُمۡ﴾

[محمد: ٧].

  • وقال سبحانه:

﴿إِنَّ ٱللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوۡمٍ حَتَّىٰ يُغَيِّرُواْ مَا بِأَنفُسِهِمۡۗ﴾

[الرعد: ١١].

జవాబు : అది ఇస్లామును అనుసరించడం, పాపాలు మరియు తప్పులను వదిలివేయటం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.}

[ముహమ్మద్: 19]

మరొక చోట అల్లాహ్ సెలవిచ్చాడు:

{నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు.}

[రఅద్ : 11]