Skip to content

తఖ్వా అంటే ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س١٦: ما هي التقوى؟

ప్రశ్న 16: తఖ్వా అంటే ఏమిటి?

الجواب

ج:هي فعل الطاعات وترك المعاصي.

  • قال تعالى:

﴿وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ﴾

[البقرة: ١٩٤].

జవాబు : అది పుణ్యకార్యాలను చేయడం మరియు పాపాలను విడిచిపెట్టడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.}

[అల్ బఖర: 50]