Skip to content

మహ్రం కాని స్త్రీని చూసినప్పుడు ఏమి చేయాలి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س۱۳: ما الواجب إذا رأيت امرأة أجنبية؟

12: మహ్రం కాని స్త్రీని చూసినప్పుడు ఏమి చేయాలి?

الجواب

ج:الواجب غض البصر،

قال تَعَالَى:

﴿قُلْ لِلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ﴾

[النور: ٣٠].

జవాబు: తప్పనిసరిగా తన చూపును క్రిందికి దించుకో వలెను.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు.}

[నూర్ : 27]