Skip to content

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏమని దరూద్ పంప వలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٤٣: كيف تصلي على النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ؟

43: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏమని దరూద్ పంప వలెను?

الجواب

ج:«اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ»

متفق عليه.

*******

జవాబు: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీంను మరియు ఆయన కుటుంబాన్ని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు' నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే. 'ఓ అల్లాహ్! ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు. నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే.

ముత్తఫఖున్ అలైహి