Skip to content

ఎవరికైనా ఏదైనా మంచి జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٤: ما تقول إذا حصل لك ما يسرك؟

34: ఎవరికైనా ఏదైనా మంచి జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

الجواب

ج:«الحمد لله الذي بنعمته تتم الصالحات»

رواه الحاكم وغيره.

జవాబు: అల్'హమ్'దు లిల్లాహ్ అల్లదీ బి నేమతిహీ తతిమ్మశ్'శాలిహాత్. (స్తుతులన్నీ ఆ అల్లాహ్ కే శోభిస్తాయి, ఆయన అనుగ్రహము ద్వారా శుభకార్యాలు పరిపూర్ణమవుతాయి).

హాకిమ్ మరియు ఇతరులు దీనిని ఉల్లేఖించారు.