Skip to content

నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఏమని పలకాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٤: ماذا تقول عند الاستيقاظ من النوم؟

4: నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఏమని పలకాలి?

الجواب

ج:«الحمد لله الذي أحيانا بعد ما أماتنا، وإليه النشور»

متفق عليه.

జవాబు: చనిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి బ్రతికించిన అల్లాహ్ కే సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది.

ముత్తఫఖున్ అలైహి