Skip to content

5వ ప్రశ్న: దుస్తులు ధరించేటప్పుడు ఏమని పలకాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٥: ماذا تقول إذا لبست ثوبك؟

5వ ప్రశ్న: దుస్తులు ధరించేటప్పుడు ఏమని పలకాలి?

الجواب

ج:«الحمد لله الذي كساني هذا الثوب ورزقنيه من غير حول مني ولا قوة»

رواه أبو داود والترمذي وغيرهما.

జవాబు: నాకు దీనిని (దుస్తులని) ధరింపజేసిన మరియు నా శక్తి సామర్ధ్యాల ప్రమేయం లేకుండా నాకు వాటిని ప్రసాదించిన ఆ అల్లాహ్ కే సమస్త స్తోత్రములు శోభిస్తాయి.

దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు