Skip to content

ఏది ఉత్తమమైన జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣: ما أفضل الذكر؟

3: ఏది ఉత్తమమైన జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)?

الجواب

ج:«لا إله إلا الله»

رواه الترمذي وابن ماجه.

జవాబు: లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు)

దీనిని తిర్మిజీ, ఇబ్నె మాజ ఉల్లేఖించారు.