Skip to content

అజ్'కార్ (అల్లాహ్ ధ్యానం, జిక్ర్) యొక్క ఔన్నత్యం, ప్రాధాన్యత ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١: ما هو فضل الذكر؟

1: అజ్'కార్ (అల్లాహ్ ధ్యానం, జిక్ర్) యొక్క ఔన్నత్యం, ప్రాధాన్యత ఏమిటి?

الجواب

ج:قال النبي صلى الله عليه وسلم:

«مثل الذي يذكر ربه والذي لا يذكر ربه، مثل الحي والميت»

رواه البخاري.

  • هذا لأن قيمة حياة الإنسان بقدر ذكره لله تَعَالَى.

జవాబు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

‘అల్లాహ్ నామస్మరణ జపించేవాడి మరియు జపించని వాడి ఉపమానము ప్రాణమున్న జీవి మరియు ప్రాణం లేని నిర్జీవితో సమానం.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ఎంత తరచుగా స్మరించుకుంటాడనే దానిపై మనిషి జీవితం యొక్క విలువ మరియు శ్రేష్ఠత ఆధారపడి ఉంటుంది.