ఆవలించడంలో పాటించ వలసిన పద్ధతులు ఏమిటి?
- الباب / الفصل
- قسم الآداب الإسلامية
السؤال
س٢٥: ما هي آداب التثاؤب؟
25: ఆవలించడంలో పాటించ వలసిన పద్ధతులు ఏమిటి?
الجواب
ج:١. محاولة كظم التثاؤب.
في الحديث:
«التثاؤب من الشيطان، فإذا تثاءب أحدكم فليرده ما استطاع»
متفق عليه.
- عدم رفع الصوت بقول " آه آه".
- في الحديث:
«ولا يقل: آه آه، فإن أحدكم إذا فتح فاه، فإن الشيطان يضحك منه»
رواه أحمد.
- وضع اليد على الفم.
«إذا تثاءب أحدكم فليمسك بيده على فيه؛ فإن الشيطان يدخل»
رواه مسلم.
జవాబు: 1 - ఆవలింతలను ఆపివేసేందుకు ప్రయత్నించాలి
హదీసులో ఇలా ఉన్నది :
ఆవలింపు షైతాన్ తరుపు నుండి వస్తుంది కనుక మీకు అవలింపు వచ్చినప్పుడు దాన్ని శక్తిమేరకు ఆపే ప్రయత్నం చేయండి.
ముత్తఫఖున్ అలైహి
- "ఆహ్ ఆహ్" అని గట్టిగా అరవకుండా ఉండటం.
"మీలో ఎవరూ 'ఆహ్ ఆహ్' అని చెప్పకూడదు, ఎందుకంటే మీరు నోటిని తెరిస్తే, షైతాను మీపై నవ్వుతాడు."
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
- నోటిపై చేయి పెట్టాలి.
మీలో ఎవరైన ఆవలించినప్పుడు చేతిని ముఖానికి అడ్డుగా పెట్టండి. నిశ్చయంగా షైతాన్ నోటిలో చొరబడతాడు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.