Skip to content

రక్తసంబంధీకుల పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س4: كيف أصل الرحم؟

4: రక్తసంబంధీకుల పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?

الجواب

ج:1. زيارة الأقارب من الأخ والأخت، والعم والعمة، والخال والخالة وبقية الأقارب.

  1. الإحسان إليهم بالقول والفعل ومساعدتهم.
  2. ومنها الاتصال بهم وسؤالهم عن أحوالهم.
  • قال تعالى:

﴿فَهَلۡ عَسَيۡتُمۡ إِن تَوَلَّيۡتُمۡ أَن تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ وَتُقَطِّعُوٓاْ أَرۡحَامَكُمۡ﴾

[محمد: ٢٢].

  • وفي الحديث:

«لا يدخل الجنة قاطع رحم»

رواه مسلم.

జవాబు: 1 - సోదరసోదరీమణులు, బాబాయి, మేనత్త, మేనమామ, పిన్ని మొదలైన బంధువులను సందర్శించడం ద్వారా రక్తసంబంధాలను కొనసాగించాలి.

  1. మాటలలోనూ, చేతలలోనూ వారి పట్ల దయ చూపుతూ వారికి సహాయం అందించడం.
  2. వారికి ఫోన్ చేసి, వారి మంచిచెడ్డలు, బాగోగులు కనుక్కోవడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"}

[ముహమ్మద్: 19]

  • మరియు హదీసులో ఇలా ఉంది:

“బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.