Skip to content

అల్లాహ్ మార్గంలో జిహాద్ అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س48: ما هو الجهاد في سبيل الله؟

ప్రశ్న 48: అల్లాహ్ మార్గంలో జిహాద్ అంటే ఏమిటి?

الجواب

ج:هو بذل الجهد والوسع في نشر الإسلام والدفاع عنه وعن أهله، أو قتال عدو للإسلام وأهله.

قال تَعَالَى:

﴿وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ﴾

[التوبة: 41].

*******

జవాబు: దీని అర్థం, సత్యాన్ని కాపాడటంలో, ఇస్లాంను వ్యాపింపజేస్తూ మరియు దాని ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించడంలో, ఇస్లాం మరియు ముస్లింల బద్ధశత్రువులతో వారి దాడిని ఎదుర్కొంటూ ధర్మపోరాటం చేయడంలో అత్యంత కృషి చేయడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.}

[తౌబా: 6]