Skip to content

జుముఅహ్ నమాజుకు హాజరు కాకుండా ఉండటం సమ్మతమా?

الباب / الفصل
قسم الفقه

السؤال

س32: هل يجوز التخلف عن صلاة الجمعة؟

ప్రశ్న32: జుముఅహ్ నమాజుకు హాజరు కాకుండా ఉండటం సమ్మతమా?

الجواب

ج:لا يجوز التخلف عن صلاة الجمعة إلا من عذر شرعي، وجاء عن النبي ﷺ، قوله:

«من ترك ثلاث جمع تهاونًا بها؛ طبع الله على قلبه»

رواه أبو داود وغيره.

జవాబు: సరైన షరయీ కారణం లేకుండా జుముఅహ్ సలాహ్ కు (నమాజుకు) హాజరుకాకుండా ఉండేందుకు అనుమతి లేదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

ఎవరైనా నిర్లక్ష్యంతో వరుసగా మూడు జుముఅహ్ నమాజులు గైరుహాజరు అయితే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర వేస్తాడు.

అబూ దావూద్, ఇంకా తదితరులు ఉల్లేఖించారు.