Skip to content

జుముఅహ్ నమాజులోని రకాతులు ఎన్ని?

الباب / الفصل
قسم الفقه

السؤال

س31: كم عدد ركعات صلاة الجمعة؟

ప్రశ్న31 : జుముఅహ్ నమాజులోని రకాతులు ఎన్ని?

الجواب

ج:عدد ركعات صلاة الجمعة ركعتان يجهر فيهما الإمام بالقراءة، حيثُ تتقدّمهما خطبتان معروفتان.

జవాబు: జుముఆహ్ నమాజులోని రకాతుల సంఖ్య రెండు. ఇమాం రెండు జుమఅహ్ ఖుత్బా ప్రసంగాల తరువాత, బిగ్గరగా ఖుర్ఆన్ ఆయతులు పఠిస్తూ, రెండు రకాతుల జుమఅహ్ నమాజు చేయిస్తారు.