Skip to content

సామూహికంగా చేసే నమాజు యొక్క ఘనత ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س34: ما فضل صلاة الجماعة؟

ప్రశ్న 34: సామూహికంగా చేసే నమాజు యొక్క ఘనత ఏమిటి?

الجواب

ج:عن عبد الله بن عمر رَضِيَ اللَّهُ عَنْهُمَا، أن رسول الله ﷺ قال:

«صلاة الجماعة أفضل من صلاة الفذ بسبع وعشرين درجة»

رواه مسلم.

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

"ఒంటరిగా చేసే నమాజ్ కంటే జమఆతుతో పాటు చేసే నమాజ్ ఇరవై ఏడు 27 రెట్లు విలువైనది"

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.