నమాజు ప్రాముఖ్యత ఏమిటి?
- الموضوعات
- الصلاةمكانة الصلاة وفضلها
- التصنيف الشرعي
- الفقهالصلاةوجوب الصلاة وفضلها وحكم تاركها
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س١٦: ما فضل الصلاة؟
ప్రశ్న16 : నమాజు ప్రాముఖ్యత ఏమిటి?
الجواب
ج:عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«أرأيتم لو أن نهرًا بباب أحدكم يغتسل منه كل يوم خمس مرات، هل يبقى من درنه شيء». قالوا: لا يبقى من درنه شيء. قال: «فذلك مثل الصلوات الخمس يمحو الله بهن الخطايا»
متفق عليه.
- الدرن: الوسخ.
జవాబు : అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అందులో అతను ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే అతని ఒంటిపై మురికి, మాలిన్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి?" అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి సహచరులు, “ఎలాంటి మురికి, మాలిన్యాలు మిగిలి ఉండవండీ?" అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఐదుపూటల నమాజు సంగతి కూడా అంతే. అల్లాహ్ వాటి మూలంగా పాపాలను మన్నిస్తాడు”.
ముత్తఫఖున్ అలైహి
అద్దరను : మురికి