Skip to content

నమాజు (సలాహ్) అంటే ఏమిటి?

الموضوعات
الصلاةصفة الصلاة
التصنيف الشرعي
الفقهالصلاة
الباب / الفصل
قسم الفقه

السؤال

س17: ما معنى الصلاة؟

ప్రశ్న 17: నమాజు (సలాహ్) అంటే ఏమిటి?

الجواب

ج:الصلاة: هي التعبد لله بأقوال وأعمال مخصوصة، مفتتحة بالتكبير، مختتمة بالتسليم.

జవాబు: సలాహ్ (నమాజు) అంటే నిర్దిష్ట పదాలు మరియు చర్యల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది తక్బీర్ (అంటే అరబీ భాషలో అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)) అనే పదాలతో మొదలై, తస్లీమ్ (సలాహ్ (నమాజు)ను ముగించే సలాం పదాలతో ముగుస్తుంది.