వుజూను భంగం చేసే విషయాలు ఏమిటి?
- الموضوعات
- الطهارةأحكام الوضوء
- التصنيف الشرعي
- الفقهالطهارةالوضوءنواقض الوضوء
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س7: ما نواقض الوضوء؟
ప్రశ్న 7: వుజూను భంగం చేసే విషయాలు ఏమిటి?
الجواب
ج:- ما خرج من السبيلين: القُبُل والدبر، من بول أو غائط أو ريح.
- النوم، أو الجنون أو الإغماء.
لحديث:
«العين وكاء السه، فمن نام فليتوضأ»
رواه أبو داود وابن ماجة.
- أكل لحم الإبل.
سأل رجل النبي صلى الله عليه وسلم: أتوضأ من لحوم الإبل؟ قال: «نعم».
رواه مسلم.
- مس القُبُل أو الدبر باليد بدون حائل.
«من مس ذكره فليتوضأ»
رواه أبو داود والترمذي وغيرهما.
జవాబు: రెండు మర్మాంగాల నుండి బయటికి వచ్చేది ఏదైనా సరే అంటే మూత్రం, మలం, గాలి మొదలైనవి వుజును భంగం చేస్తుంది.
నిద్ర పోవడం లేదా పిచ్చి పట్టడం లేదా స్పృహ కోల్పోవడం
హదీసు:
రెండు కళ్ళు పిరుదులకు ముడి వంటివి, కాబట్టి నిద్రపోయిన వారు వుజూ చేయాలి.»
దీనిని అబూదావుద్, ఇబ్నెమాజ ఉల్లేఖించారు.
ఒంటె మాంసం భుజించడం.
ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒంటె మాంసము తినటం వలన నేను వుజూ చేయాలా? అని అడిగాడు దానికి ఆయన అవును అని సమాధానమిచ్చారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
మర్మాంగాలను ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా స్పర్శించడం
తన మర్మాంగాన్ని ముట్టుకున్నవాడు వజూ చేసుకోవాలి”
దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు