Skip to content

39వ ప్రశ్న: ఏ యే సమయాలలో చేసే ఆచరణలు లోప రహితుడైన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యంగా ఉంటాయి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س39: متى تكون الأعمال مقبولة عند الله سُبْحَانَهُ؟

39వ ప్రశ్న: ఏ యే సమయాలలో చేసే ఆచరణలు లోప రహితుడైన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యంగా ఉంటాయి?

الجواب

ج:الأعمال تكون مقبولة بشرطين:

  1. إذا كانت خالصة لوجه الله تَعَالَى.
  2. وإذا كانت على سنة النبي صلى الله عليه وسلم.

జవాబు : ఆచరణలు రెండు షరతులతో స్వీకరించబడును:

  1. మహోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆ ఆచరణ అయి ఉండాలి.
  2. ఆ ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు (విధానాన్ని) బట్టి ఉండాలి.