Skip to content

13వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప అగోచర విషయాల జ్ఞానం ఇంకెవరికైనా ఉందా?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س13: هل يعلم الغيب أحد سوى الله تَعَالَى؟

13వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప అగోచర విషయాల జ్ఞానం ఇంకెవరికైనా ఉందా?

الجواب

ج:لا يعلم الغيب إلا الله وحده.

قال تَعَالَى:

﴿قُل لَّا يَعۡلَمُ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلۡغَيۡبَ إِلَّا ٱللَّهُۚ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ﴾

[النمل: 65].

కేవలం అల్లాహ్ ఒక్కనికే తప్ప అగోచర విషయాల జ్ఞానం మరెవ్వరికీ లేదు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు."}

[నమ్ల్: 65]