షిర్క్ అంటే ఏమిటి మరియు దాని రకాలు ఏమిటి ?
- الموضوعات
- التوحيد وحمايتهالشرك بالله وأقسامه
- التصنيف الشرعي
- العقيدةالإسلامنواقض الإسلامالشرك
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س12: ما الشرك وأنواعه؟
ప్రశ్న 12 : షిర్క్ అంటే ఏమిటి మరియు దాని రకాలు ఏమిటి ?
الجواب
ج:الشرك: هو أن يجعل الإنسان لله نِدًّا؛ في عبادته أو ربوبيته أو أسمائه وصفاته.
ومن الشرك صرف أي نوع من أنواع العبادة لغير الله تَعَالَى.
أنواعه:
- شرك أكبر؛ مثل: دعاء غير الله تَعَالَى، أو السجود لغيره سُبْحَانَهُ، أو الذبح لغير الله عَزَّ وَجَلَّ.
- شرك أصغر؛ وهو الذي لا يخرج من الملة مثل: الحلف بغير الله تَعَالَى، أو التمائم، وهو ما يُعلق من الأشياء لجلب نفعٍ أو دفع ضرٍّ، ويسير الرياء، كأن يحسِّن صلاته لما يرى من نظر الناس إليه.
జవాబు: షిర్క్ అంటే మనిషి అల్లాహ్‌కు సమానుడిని ఉంచడం; అది ఆయన ఆరాధనలో కావచ్చు, రబూబీయతులో కావచ్చు లేదా ఆయన పేర్లు మరియు లక్షణాలలో కావచ్చు.
ఆరాధన రకాలలో నుంచి దేనినైనా అల్లాహ్ కు కాకుండా ఇతరులకు చేయటం షిర్క్ లోని భాగమే.
షిర్క్ లోని రకాలు:
షిర్కే అక్బర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను వేడుకొనుట, ఇతరులకు సజ్దా చేయుట (సాష్టాంగ పడుట), ఇతరుల పేరు మీద జిబహ్ చేయుట (బలిపశువు వధించుట, ఖుర్బానీ చేయుట) మొదలైనవి.
షిర్కే అస్గర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయుట; తమకు ప్రయోజనం కలిగిస్తాయనే లేదా హాని నుండి రక్షిస్తాయనే నమ్మకంతో తాయెత్తులు కట్టుకొనుట లేదా వ్రేలాడ దీయుట; ఇతరుల మెప్పు కోసం తన ఆరాధనలను మరింతగా పొడిగించుట (ప్రదర్శనాబుద్ధి).