Skip to content

ఈమాన్ (విశ్వాసం) యొక్క మూల స్థంభాలు ఏమిటి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س14: ما أركان الإيمان؟

ప్ర14: ఈమాన్ (విశ్వాసం) యొక్క మూల స్థంభాలు ఏమిటి?

الجواب

ج:أركان الإيمان ستة:

  1. الإيمان بالله تَعَالَى.
  2. وملائكته.
  3. وكتبه.
  4. ورسله.
  5. واليوم الآخر.
  6. والقدر خيره وشره.

والدليل: حديث جبريل المشهور عند مسلم، قَالَ جبريل للنبي صَلَّىٰ اللهُ عَلَيْهِ وَسَلَّمَ:

«فَأَخْبِرْنِي عَنِ الْإِيمَانِ، قَالَ: أَنْ تُؤْمِنَ بِاللهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَالْيَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ».

జ : విశ్వాసము యొక్క మూల స్తంభములు ఆరు:

  1. మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం.
  2. ఆయన దూతలపై విశ్వాసం.
  3. ఆయన గ్రంధాలపై విశ్వాసం.
  4. ఆయన సందేశహరులపై విశ్వాసం.
  5. అంతిమదినంపై విశ్వాసం.
  6. ఖద్ర్ (విధివ్రాత)పై విశ్వాసం.

దీనికి సాక్ష్యాధారం: ముస్లిం హదీసు గ్రంధంలో నమోదు చేయబడిన సుప్రసిద్ధ హదీసు జిబ్రయీల్ అలైహిస్సలాంలో దీని సాక్ష్యాధారం ఉన్నది:

ఇక ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి. దానికి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించుట".