Skip to content

11వ ప్రశ్న: అత్యంత ఘోరమైన పాపం ఏది?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س11: ما أعظم ذنب؟

11వ ప్రశ్న: అత్యంత ఘోరమైన పాపం ఏది?

الجواب

ج:الشرك بالله تَعَالَى.

قال تَعَالَى:

﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُۚ وَمَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدِ ٱفۡتَرَىٰٓ إِثۡمًا عَظِيمًا﴾

[النساء: 48]

జవాబు: షిర్క్ (మహోన్నతుడైన అల్లాహ్ కు సాటి కల్పించుట, ఆయన ఏక దైవత్వంలో భాగస్వాములను చేర్చుట)

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!}

[నిసా: 80]