Skip to content
సూరాల జాబితా /

الأعلى

الأعلى is chapter 87 of the Quran and has 19 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

19 ఆయతులు సూరా సంఖ్య 87
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى

అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 82:7.

وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!

Explanation & meanings · 1
  1. చూడండి, 25:2 మరియు 20:50.

وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ

మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.

فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.

Explanation & meanings · 1
  1. 'గుసా'అన్: ఎండినగడ్డి. అ'హ్వా: నల్లని. అంటే పచ్చగడ్డిని ఎండింపజేసి నల్లని చెత్తాచెదారంగా చేస్తాడు.