87 : 8
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.
Explanation & meanings · 1
- వ'హీని జ్ఞాపకముంచుకోవటం మరియు దానిపై నడవటం నీకు సులభం చేస్తాము.
ఆయత్ 8 of الأعلى (87 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.