Skip to content

أسامة بن زيد بن حارثة الكلبي

الإسم

ఉసామా బిన్ జైద్ బిన్ హారిసా అల్ కల్బీ.

اسم الشهرة

ఉసామా బిన్ జైద్ బిన్ హారిసా రజియల్లాహు అన్హుమా

نبذة مختصرة

ఉసామా బిన్ జైద్ బిన్ హారిసా బిన్ షరాహీల్ బిన్ అబ్దుల్ఉజ్జా బిన్ ఇమ్రుల్'ఖైస్ కల్బీ. ఒకగొప్ప సహాబీ. అతను ఒక గొప్ప సేనాధిపతి. దైవప్రవక్తకు ప్రియతముడు మరియు ప్రియతముని కుమారుడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విముక్తి పొందినవారు, విముక్తి పొందిన బానిస కుమారుడు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం -అతనిని షామ్ దేశ యుద్ధానికి సైన్యానికి కమాండర్ గా నియమించారు. ఆ యుద్దంలో ఉమర్ మరియు అతని వంటి అనేక మంది గొప్ప సహచరులు ఉన్నారు. సైన్యం ఇంకా కదలలేదు,అల్లాహ్ ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు కాబట్టి ఆ తరువాత అబూ బకర్ సిద్దీఖ్ దానిని పంపారు. ఉసామా- రజియల్లాహు అన్హు -అతను ఇలా అంటున్నారు: అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం - నన్ను మరియు హసన్ను తీసుకొని ఇలా చెప్పారు: (ఓ అల్లాహ్! నేను వీరిద్దరినీ ప్రేమిస్తున్నాను, మీరు కూడా వీరిద్దరినీ ప్రేమించండి.) అతను హిజ్రీ 54లో మరణించారు.

المراجع

ఇంకా (1)
مشاهير علماء الأمصار (ص: 30)، أسد الغابة (1/194)، تاريخ الإسلام (2/473)، سير أعلام النبلاء (2/497)، الأعلام للزركلي (1/291).