Skip to content

أروى بنت الحارث بن عبد المطلب القرشية

الإسم

అర్వా బింతే అల్ హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అల్ ఖుర్షీయ.

اسم الشهرة

అర్వా బింతె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

అర్వా బింతె హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఖుర్షియా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయి కూతురు మరియు అబూ సుఫ్యాన్ బిన్ హారిస్'కు సోదరి అవుతుంది. భాషాచాతుర్యంలో ఆమె చాలా ప్రసిద్ధి. ఇబ్ను సఅద్ ఆమెను సహాబీలలో ఒకరుగా ప్రస్తావించారు. ఆమె రమారమి హిజ్రీ 50వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
طبقات ابن سعد (8/40)، الإصابة في تمييز الصحابة (8/7)، الأعلام للزركلي (1/290).