Skip to content

أسماء بنت أبي بكر الصديق

الإسم

అస్మా బింతె అబూబకర్ సిద్దీఖ్

اسم الشهرة

అస్మా బింతె అబూబకర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హుమా

نبذة مختصرة

ఉమ్మె అబ్దుల్లాహ్ అస్మా బింతె అబూ బకర్ అబ్దుల్లాహ్ బిన్ అబూ ఖుహాఫా ఉస్మాన్ అతైమియా. ఈమె ఒక గొప్ప సహాబియా.ఈమె అబూ బకర్ సిద్దీఖ్-రజియల్లాహు అన్హుకు కూతురు జుబైర్ బిన్ అవ్వామ్'కు భార్య, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ యొక్క తల్లి మరియు ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రజియల్లాహు అన్హాకు సోదరి. జాతున్నితాఖైన్ అనే బిరుదుతో ప్రసిద్ది. చివరిగా మరణించిన ముహాజిర్ మహిళ. అనేక హదీసులు ఉల్లేఖించారు.సుదీర్ఘ వయసును పొందారు చివరికి ఆమె కంటిచూపును కోల్పోయింది. హిజ్రీ 73వ సంవత్సరంలో కన్నుమూశారు.

المراجع

ఇంకా (1)
معرفة الصحابة (ص 982)، الهداية والإرشاد (2/847)، الوافي بالوفيات (9/36)، الأعلام للزركلي (1/305).