Skip to content

أسماء بنت عميس الخثعمية

الإسم

అస్మా బింతె ఉమైస్ అల్ ఖస్అమియ్య

اسم الشهرة

అస్మా బింతె ఉమైస్ రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

అస్మా బింతె ఉమైస్ బిన్ మఅద్ లేదా మాబద్ బిన్ హారిస్ ఖుస్అమియ్య. కునియత్ ఉమ్మె అబ్దుల్లాహ్. గొప్ప సహాబియా. మైమూనాకు తల్లి తరుపు సోదరి అవుతుంది. ఆమె జాఫర్ బిన్ అబూతాలిబ్ యొక్క భార్య. అతను చనిపోయిన తరువాత అబూ బకర్ సిద్దీఖ్ వివాహం చేసుకున్నారు. అతను కూడా మరణించారు తరువాత అలీ బిన్ అబూ తాలిబ్ ను వివాహం చేసుకున్నారు. వీరిలో ఒక్కొక్కరి నుండి ఆమెకు పిల్లలు పుట్టారు. మొదట హబ్షాకు హిజ్రతు చేసి వెళ్లారు మరియు తరువాత మదీనాకు హిజ్రతు చేసి వెళ్లారు. అందుకే ఆమెకు రెండు హిజ్రత్ లు చేసిన మహిళ అని బిరుదు దక్కింది. ఈమె అలీ రజియల్లాహు అన్హు మరణం తరువాత మరణించింది.

المراجع

ఇంకా (1)
الاستيعاب في معرفة الأصحاب (4/1784)، أسد الغابة (7/12)، تهذيب الأسماء واللغات (2/330)، سير أعلام النبلاء (2/282)، الأعلام للزركلي (1/306).