Skip to content

ప్రార్థన (దుఆ) యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س۲۰: ما أهمية الدعاء؟

ప్రశ్న20: ప్రార్థన (దుఆ) యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الجواب

ج:الدعاء هو من أعظم الطاعات وأجل القربات.

  • قال تعالى:

﴿وَقَالَ رَبُّكُمُ ٱدۡعُونِيٓ أَسۡتَجِبۡ لَكُمۡۚ إِنَّ ٱلَّذِينَ يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِي سَيَدۡخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ﴾

[غافر: ٦٠].

  • وقال النبي صلى الله عليه وسلم:

«الدعاء هو العبادة»

رواه أبو داود والترمذي وابن ماجه.

జ: ప్రార్థన అనేది అత్యంత మహిమాన్వితమైన ఆచారాలలో ఒకటి మరియు గొప్ప సన్నిహిత చర్య.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."}

[గాఫిర్ : 60]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

నిశ్చయంగా దుఆ యే ఆరాధన.

అబూ దావూద్ మరియు తిర్మిజీ మరియు ఇబ్నెమాజహ్ దీనిని ఉల్లేఖించారు