Skip to content

అజాన్ పిలుపు వింటున్నప్పుడు ఏమి చేయ వలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١٧: ما تقول عند سماع الأذان؟

17: అజాన్ పిలుపు వింటున్నప్పుడు ఏమి చేయ వలెను?

الجواب

ج:أقول مثل ما يقول المؤذن إلا في: «حي على الصلاة» و«حي على الفلاح» فأقول: «لا حول ولا قوة إلا بالله»

متفق عليه.

జవాబు: అజాన్ పలుకులనే మీరు కూడా మరలా పలుక వలెను (లోగొంతుతో రిపీట్ చేయవలెను). హయ్యా లస్సలాహ్, అలాగే హయ్యా లల్ ఫలాహ్ అని ముఅజ్జిన్ పలికినప్పుడు మాత్రము, మీరు లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని బదులు పలుక వలెను.

ముత్తఫఖున్ అలైహి