Skip to content

మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు పఠించు దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١٦: ما دعاء الخروج من المسجد؟

ప్రశ్న16: మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు పఠించు దుఆ ఏమిటి?

الجواب

ج:«اللهم إني أسألك من فضلك»

رواه مسلم.

జవాబు : అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయను నేను నిన్ను వేడుకుంటున్నాను')

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.