Skip to content

మస్జిదులో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١٥: ما هو دعاء دخول المسجد؟

15: మస్జిదులో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الجواب

ج:«اللهم افتح لي أبواب رحمتك»

رواه مسلم.

జవాబు: అల్లాహుమ్మఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక. ఓ అల్లాహ్! నా కోసం నీ కారుణ్య ద్వారాలు తెరువుము.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.