Skip to content

ఇంట్లో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س١٤: ما هو الذكر عند دخول المنزل؟

14: ఇంట్లో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الجواب

ج:«بسم الله ولجنا، وبسم الله خرجنا، وعلى الله ربنا توكلنا، ثم ليسلم على أهله»

رواه أبو داود.

జవాబు: బిస్మిల్లాహి వలజ్'నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ అలల్లాహి రబ్బనా తవక్కల్'నా. మేము అల్లాహ్ పేరుతో ప్రవేశించాము మరియు అల్లాహ్ పేరుతో బయటకు వెళ్ళాము మరియు మా ప్రభువుపైనే మేము నమ్మకం కలిగి ఉన్నాము. ఆ తరువాత ఇంటివారికి సలాం చేయాలి.

దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.