Skip to content

నూతన దుస్తులు ధరించినప్పుడు చదువు దుఆలు?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٧: ما دعاء لبس الثوب الجديد؟

7: నూతన దుస్తులు ధరించినప్పుడు చదువు దుఆలు?

الجواب

ج:«اللهم لك الحمد أنت كسوتنيه، أسألك خيره وخير ما صنع له، وأعوذ بك من شره وشر ما صنع له»

رواه أبو داود والترمذي.

జవాబు: ఓ అల్లాహ్ సమస్త స్తోత్రములు నీకే చెందును. నీవే నాకు వీటిని తొడిగించావు. దీని మేలును మరియు ఏ మేలు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ మేలును నాకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. అలాగే దీని కీడు నుండి మరియు ఏ కీడు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.

దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.