Skip to content

రోడ్లపై, రహదార్లపై పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س15: ما آداب الطريق؟

15: రోడ్లపై, రహదార్లపై పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الجواب

ج:1. أعتدل وأتواضع في مشيتي.

قال تعالى:

﴿وَلَا تَمۡشِ فِي ٱلۡأَرۡضِ مَرَحًاۖ إِنَّكَ لَن تَخۡرِقَ ٱلۡأَرۡضَ وَلَن تَبۡلُغَ ٱلۡجِبَالَ طُولٗا﴾

[الإسراء: ٣٧].

  1. ألقي السلام على من ألقاه.
  • سأل النبي صلى الله عليه وسلم: أي الإسلام خير؟ قال:

«تطعم الطعام، وتقرأ السلام على من عرفت ومن لم تعرف»

متفق عليه.

  1. أغض بصري، ولا أؤذي أحدًا.
  2. آمر بالمعروف، وأنهى عن المنكر.

في الحديث عن النبي صلى الله عليه وسلم، قوله:

«فأعطوا الطريق حقها». قالوا: وما حق الطريق؟ قال: «غض البصر، وكف الأذى، ورد السلام، وأمر بالمعروف، ونهي عن المنكر»

  1. أميط الأذى عن الطريق.
  • في الحديث:

«ويميط الأذى عن الطريق صدقة»

జవాబు: 1 - సాధారణ వేగంతో, వినమ్రత, అణుకువలతో రహదారిపై నడవడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!}

{అల్ ఇస్రా: 57}

  1. దారిలో ఎదురయ్యే వారికి (పరిచయం ఉన్నా, లేకపోయినా) సలాం చేస్తూ పలకరించడం.

“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

“(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.

ముత్తఫఖున్ అలైహి

  1. చూపులు క్రిందకు దించి, ఎవరికీ హాని కలుగ జేయకుండా ఉండటం.
  2. మంచి వైపుకు ఆహ్వానించడం, చెడును ఖండించడం.

హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

‘రహదారుల హక్కులను పూరించండి అని చెప్పారు వారు ‘ఓ ప్రవక్త ‘రహదారుల హక్కులు ఏమిటి ?అని అడిగారు దానికి ప్రవక్త సమాధానమిస్తూ’కళ్లను క్రిందికి వాల్చడం మరియు ఇతరులకు హనీ చేయకపోవడం,సలాం కు జవాబు చెప్పడం,మంచిని బోధించటం,చెడును ఖండించటం’అని ఉపదేశించారు.

  1. దారి నుండి హానికరమైన వాటిని తొలగించడం.

హదీసులో ఇలా ఉన్నది :

బాధకరమైన వస్తువులను రహదారి నుండి తొలగించటం సదఖా అవుతుంది.