Skip to content

మొదటగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద వచ్చిన వహీ ఏమిటి?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س13: ما أول ما بدئ به الوحي؟

ప్రశ్న 13: మొదటగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద వచ్చిన వహీ ఏమిటి?

الجواب

ج:الرؤية الصادقة، فكان لا يرى رؤيا إلا جاءت مثل فلق الصبح.

జవాబు: వహీ, యదార్థమైన కలలతో ప్రారంభమైంది: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లంకు కలలో ఏదైతే కనబడిందో, అది యదార్థంగా కళ్ళ ముందు జరిగేది.