Skip to content

రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎప్పుడు ప్రయాణించారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س10: متى كان سفره الثاني؟

ప్రశ్న10: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎప్పుడు ప్రయాణించారు?

الجواب

ج:كان سفره الثاني في تجارة بمال خديجة رَضِيَ اللَّهُ عَنْهَا، ولمَّا رجع تزوجها صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وله من العمر خمس وعشرون سنة.

జవాబు: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఖదీజహ్ రజియల్లాహు అన్హా వ్యాపార బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రయాణించారు. ఆ ప్రయాణం నుండి మరలి వచ్చిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వివాహం ఖదీజహ్ రజియల్లాహు అన్హ తో జరిగింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు.