Skip to content

ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎంత?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س12: كم كان عمره يوم بعث؟ وإلى من بعث؟

ప్రశ్న12: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎంత?

الجواب

ج:كان عمره أربعين سنة، وبعث إلى الناس كافة بشيرًا ونذيرًا.

జవాబు: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు నలభై ఏళ్ళు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజలకు (స్వర్గం గురించిన) శుభవార్తలు తెలిపేవానిగా మరియు (నరకాగ్ని నుండి) హెచ్చరించేవానిగా చేసి పంపబడ్డారు.