Skip to content

ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రి అబూ తాలిబ్ తో కలిసి షామ్ (నేటి సిరియా, లెబనాన్, జోర్డార్ తదితర ప్రాంతాలు) వైపునకు ఎప్పుడు ప్రయాణించారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س9: متى سافر مع عمه إلى الشام؟

ప్రశ్న9: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రి అబూ తాలిబ్ తో కలిసి షామ్ (నేటి సిరియా, లెబనాన్, జోర్డార్ తదితర ప్రాంతాలు) వైపునకు ఎప్పుడు ప్రయాణించారు?

الجواب

ج:سافر مع عمه إلى الشام وعمره اثنتا عشرة سنة.

జవాబు :ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పినతండ్రి గారితో పాటు 12 సంవత్సరాల వయస్సులో షామ్ (సిరియా)కు ప్రయాణం చేశారు.