Skip to content

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను ఎవరు తీసుకున్నారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س8: من كفله بعد وفاة جده عبد المطلب؟

ప్రశ్న8: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను ఎవరు తీసుకున్నారు?

الجواب

ج:توفي جده عبد المطلب وهو ابن ثماني سنين، وكفله عمه أبو طالب.

జవాబు:తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అప్పుడు ఆయన ఆలనా పాలనా బాధ్యతలను ఆయన పినతండ్రి అబూ తాలిబ్ తీసుకున్నారు.