Skip to content

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి ఎప్పుడు చనిపోయింది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س7: متى توفيت أمه؟

ప్రశ్న7: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి ఎప్పుడు చనిపోయింది?

الجواب

ج:توفيت أمه وهو ابن ست سنين، وكفله جده عبد المطلب.

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వయస్సు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తల్లి చనిపోయింది. ఆ తరువాత తాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను తీసుకున్నారు.