Skip to content

23వ ప్రశ్న: ప్రవక్తల మరియు సందేశహరుల పరంపరను ముగించే సీలుముద్ర వంటి వారు ఎవరు ?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س٢٣: من هو خاتم الأنبياء والمرسلين؟

23వ ప్రశ్న: ప్రవక్తల మరియు సందేశహరుల పరంపరను ముగించే సీలుముద్ర వంటి వారు ఎవరు ?

الجواب

ج:هو محمد صلى الله عليه وسلم.

قال تَعَالَى:

﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَۗ﴾

[الأحزاب: ٤٠].

وقال رسول الله ﷺ:

«وأنا خاتم النبيين لا نبي بعدي»

رواه أبو داود والترمذي وغيرهما.

జవాబు : ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు.}

[ అహ్జాబ్: 21]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

నేను ప్రవక్తల పరంపరను ముగించే సీలుముద్రను. నా తరువాత ఏ ప్రవక్తా పంపబడడు.

దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు