Skip to content

7వ ప్రశ్న: అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س7: لماذا خلقنا الله تَعَالَى؟

7వ ప్రశ్న: అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు?

الجواب

ج:خلقنا لعبادته وحده لا شريك له. ولم يخلقنا عبثًا أو للهو واللعب، أو يتركنا سدًى وهملًا.

قال تَعَالَى:

﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ﴾

[الذاريات: 56].

జ : ఆయన మనల్ని తన ఒక్కడి ఆరాధన కొరకు సృష్టించాడు, ఆయనకు ఎవరు సాటి లేరు. ఆయన మనలను వ్యర్థంగా లేదా వినోదం కోసం సృష్టించలేదు, అలాగే నిర్లక్ష్యంగా లేదా నిరుద్దేశంగా వదిలిపెట్టలేదు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}

[జారియాత్: 56]